FRP hike: చెరకు రైతులకు మోదీ సర్కారు తీపి వార్త చెప్పింది. 2023-24 సీజన్‌కు గాను చెరకు ధరను ప్రభుత్వం పెంచింది. క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరతో కలిపి FRPని 315 గా పేర్కొంది.
సాధారణంగా అక్టోబర్‌లో చెరకు సీజన్ ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ దఫా 2023-24కి గాను రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస సరసమైన, లాభదాయక ధర (FRP)ని ప్రభుత్వం రూ.10 పెంచి 315కి ఫిక్స్ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

"2023-24 సంవత్సరానికి క్వింటాల్ చెరకు FRPని 315కు కేబినెట్ పెంచింది. గతేడాది ఈ ధర 305గా ఉంది'' అని మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2014-15లో 210 ఉన్న ధరను 315కి పెంచినట్లు చెప్పారు. వ్యవసాయం, రైతులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications