ఈ రోజు కూడా మీరు పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకోలేదా? అయితే మీకో ఊరట! పాన్-ఆధార్ లింక్ తేదీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30వ తేదీ వరకు పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించారు. పాన్-ఆధార్ లింకింగ్ గడువును పలుమార్లు పొడిగించింది కేంద్రం. కాబట్టి ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే వారికి ఇది భారీ ఊరట. ఎందుకంటే లింక్ చేయకుంటే ఆ తర్వాత పాన్ కార్డు చెల్లిబాటు కాకపోవడం, జరిమానా వంటివి ఉంటాయి.
ఇప్పుడు మరోసారి గడువును పొడిగించిన నేపథ్యంలో ఇప్పటికైనా త్వరగా లింక్ చేసుకోవాలి. గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోని వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. పాన్-ఆధార్ కార్డును ఈ ఆర్ధరాత్రి లోపు లింక్ చేయకుంటే రూ.1000 వరకు పెనాల్టీ పడుతుంది. అంతేకాదు పాన్ కార్డు ఇన్-ఆపరేటివ్ అవుతుంది.

పాన్ ఆధార్ కార్డును లింక్ చేయకుంటే ఆదాయపు పన్ను చట్టం 1961, కొత్త సెక్షన్ 234H కింద జరిమానా విధిస్తారు. మార్చి 23న లోకసభలో ఫైనాన్స్ బిల్ పాస్ చేసే సమయంలో ప్రభుత్వం దీనిని నోటిఫై చేసింది.
సెక్షన్ 234H ప్రకారం ఇండివిడ్యువల్స్ పాన్-ఆధార్ కార్డును లింక్ చేయాలి. లేదంటే గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications