బంగారం వెండి ధరలు నేడు (జూలై 23, శుక్రవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న అతి స్వల్పంగా రూ.60 వరకు పెరిగిన పసిడి రూ.47,630 పైన క్లోజ్ అయింది. నేడు ప్రారంభ సెషన్లో రూ.18 తగ్గిన ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,618 వద్ద క్లోజ్ అయింది. పసిడి ధరలు ఈ వారం రూ.48,000 దిగువకు పడిపోయాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.33.00 (0.07%) తగ్గి రూ.47899.00 వద్ద ట్రేడ్ అయింది.
సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ.64 పెరిగి రూ.67438.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.30.00 పెరిగి రూ.68,615 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్షీణించింది. నేడు ప్రారంభ సెషన్లో 1.50 (0.08%) డాలర్లు తగ్గి 1,803.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.041 డాలర్లు క్షీణించి 25.422 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ధరలు ఈ వారం 47,300 స్థాయికి పడిపోయి ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.47,300 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.47,500 వద్ద కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. టార్గెట్ ధర రూ.47,950గా చెబుతున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications