బంగారం, వెండి ధరలు నేడు అల్ టైం హైతో రికార్డ్ సృష్టించాయి. దింతో ఇవాళ 24 క్యారెట్ల ధర ఒక లక్ష మార్క్ దాటి పరుగులు పెడుతుంది. ఇక వెండి ధర చూస్తే స్థిరంగా కేజీకి రూ.1,01,100 వద్ద ఉంది. అయితే బంగారం ధర ఊహించని రీతిలో నేడు ఒక్కరోజే 3 వేలు పెరిగి తులానికి రూ.1,01,350 వద్ద కూర్చుంది. దింతో పసిడి ధర ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది. మీరు బంగారం కొంటుంటే స్వచ్ఛతను గుర్తించడం చాలా ముఖ్యం.

బంగారం స్వచ్ఛతను చెక్ చేయడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ హాల్‌మార్క్ మార్కింగ్ ఇస్తుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారం కొనేందుకు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో బంగారం ధరలు రాకెట్ల పెరగటం సామాన్యులకి అధిక భారంతో కూడుకున్న పని. ఒక విధంగా చూస్తే ఇప్పటికే ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు నేటి పుంపుతో సామాన్యుడు ఇక బంగారం కొనగలమా అనే ఆందోళనకు గురిచేస్తుంది.
ప్రస్తుతం 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు చూస్తే :
1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.275 పెరిగి రూ.9,290, 24 క్యారెట్ల ధర రూ.300 పెరిగి రూ. 10,135, 18 క్యారెట్ల ధర రూ.225 పెరిగి రూ.7,601. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.92,900, నిన్నటి ధర రూ.90,150 అంటే రూ.2,750 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.1,01,350, నిన్నటి ధర చూస్తే రూ.98,350 దింతో రూ.3,000 ఎగబాకింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.76,010, నిన్నటి ధర రూ.73,760 అంటే రూ.2,250 పెరుగుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు:
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.92,900, 24 క్యారెట్లకు రూ.1,01,350, 18 క్యారెట్లకు రూ.76,010.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.101 గా ఉండగా, 10 గ్రాములకి రూ.1010, కేజీకి నేడు రూ.1,01,000 అంటే ఇవాళ వెండి ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,01,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.
0028 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $3,429.03 వద్ద ఉంది, దీనికి ముందు రోజు ఔన్సుకు రికార్డు స్థాయిలో $3,443.79ని తాకింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం పెరిగి $32.72కి చేరుకుంది, ప్లాటినం 0.4 శాతం పెరిగి $965.20కి చేరుకుంది, పల్లాడియం 1.3 శాతం పెరిగి $939.60కి చేరుకుంది.
బంగారం ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతుందంటే : అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, పన్నుల యుద్ధం కారణంగా బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం మళ్లీ పెరిగింది, ఈ కారణంగా భారతదేశంలో వీటి ధరలు అధ్యధికంగా ఉన్నాయి. కొన్నిసార్లు బంగారం ధరలో స్వల్ప మార్పులు కూడా కనిపిస్తుంది. మార్కెట్ పరిస్థితులు సాధారణంగా ఉంటే రాబోయే 6 నెలల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,000 వరకు పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు, కానీ అమెరికా-చైనా సుంకాల వివాదం మరింత పెరిగితే బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,38,000 వరకు పెరగవచ్చు అని కూడా భావిస్తున్నారు. ఇంకా అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు, డాలరుతో రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు వంటి చాల కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతూ ఉంటుంది.
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి అంతర్జాతీయ స్టాండర్డ్ సంస్థలు హాల్ మార్కు గుర్తులను ఇస్తాయి. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని ముద్రించి ఉంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. అయితే క్యారెట్ అనేది 24 మించకూడదు, క్యారెట్ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని అర్ధం.
బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు : అంతర్జాతీయంగా బంగారం ధరలను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్ణయిస్తుంది. భారతదేశంలో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) దిగుమతి సుంకాలు ఇతర పన్నులను కలిపిన తర్వాత రిటైల్ ధరలను నిర్ణయిస్తుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications