Gold Rate: రాఖీ ముందు తగ్గిన పసిడి ధరలు.. నేడు రూ.1100 తగ్గటంతో తాజా రేట్లివే..

Gold Price Today:

చాలా రోజుల పెరుగుదల తర్వాత భారత్‌లో బంగారం ధరలు ఆగస్టు 14న తగ్గాయి. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.65,550కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి 100 గ్రాముల ధర బుధవారం రూ.1,000 తగ్గి రూ.6,55,500కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.110 తగ్గి రూ.71,510కి చేరుకుంది. 24 క్యారెట్ల గోల్డ్ 100 గ్రాముల ధర నేడు రూ.1100 తగ్గి రూ.7,15,100కి చేరుకుంది.

ఇండిపెండెన్స్ డే ముందు రోజున 18K బంగారం ధరలు 10 గ్రాములకు రూ.90 తగ్గిన తర్వాత రూ.53,630 వద్ద ట్రేడవుతున్నాయి. 18 క్యారెట్ల విలువైన 100 గ్రాముల ధర నేడు రూ.900 తగ్గి రూ.5,36,300కి చేరుకుంది. ఫెడరల్ రిజర్వ్ రాబోయే సెప్టెంబరు పాలసీ సమావేశానికి ముందు US ద్రవ్యోల్బణ నివేదిక కోసం ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున రేటు తగ్గుదల వచ్చింది.

Gold rates fell slightly amid rakshabandhan reaching closer KNow latest rates

గ్లోబల్ పసిడి ధరలను గమిస్తే.. స్పాట్ బంగారం 0.2% తగ్గి ఔన్స్ $2,460.87 వద్ద ఉంది. జూలైలో ధరలు రికార్డు స్థాయిలో $2,483.60కి చేరుకున్నాయి. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3% తగ్గి $2,500.30 వద్ద ఉన్నాయి. స్పాట్ సిల్వర్ 0.6% తగ్గి $27.68కి, ప్లాటినం 0.5% తగ్గి $931.73కి చేరుకుంది.

ఆగ్‌మాంట్ హెడ్ రీసెర్చ్ డా. రెనిషా చినాని, "బంగారం ధరలు దృఢంగా పెరిగాయి, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఆందోళనల కారణంగా $2,450 (రూ.70,500) వద్ద ట్రేడవుతోంది. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలపై అందరి దృష్టి ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని దాని కమాండర్లు విశ్వసించనందున చర్చల్లో పాల్గొనకూడదని హమాస్ గ్రూప్ నిర్ణయించింది. ఈ సంఘటన ఒక ప్రధాన మధ్యప్రాచ్య ఆందోళనగా ఉంది. యుద్ధ ప్రమాదం పెరుగుతుంది.

యూఎస్ డాలర్ దాదాపు వారంలో కనిష్ట స్థాయికి చేరుకుంది. US వినియోగదారుల ధరల సూచికపై దృష్టి పెట్టడం వల్ల బంగారం ప్రయోజనం పొందవచ్చు. హెడ్‌లైన్ CPI జులైలో సంవత్సరానికి 3.0% నుంచి 2.9%కి పడిపోతుందని అంచనా వేయబడింది. అయితే కోర్ CPI జూన్‌లో 3.3% నుంచి 3.2%కి పెరుగుతుందని అంచనా. సెప్టెంబరులో ఫెడ్ రేటు తగ్గింపుపై బెట్టింగ్‌లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది ఇది గ్రీన్‌బ్యాక్‌ను ప్రభావితం చేస్తుంది.

ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పిసిడి ధరలను పరిశీలిస్తే..

Today gold rate in Hyderabad: ఆగస్టు 14న హైదరాబాదులో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Vijayawada: ఆగస్టు 14న విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Vizag: ఆగస్టు 14న వైజాగ్‌లో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Kakinada: ఆగస్టు 14న కాకినాడలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Nellore: ఆగస్టు 14న నెల్లూరులో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Rajahmundry: ఆగస్టు 14న రాజమండ్రిలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Warangal: ఆగస్టు 14న వరంగల్‌లో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Proddatur: ఆగస్టు 14న ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Karimnagar: ఆగస్టు 14న కరీంనగర్‌లో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Nizambad: ఆగస్టు 14న నిజాంబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Kurnool: ఆగస్టు 14న కర్నూలులో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Today gold rate in Bhimavaram: ఆగస్టు 14న భీమవరంలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.6555, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7151గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.

Silver Rates Today: ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి వెండి ధరలను పరిశీలిస్తే ధర కేజీకి నిన్నటి కంటే రూ.100 పెరగటంతో రిటైల్ విక్రయ ధర రూ.88,000గా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+