బంగారం ధరలు నేడు(సోమవారం, జూన్ 7) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. యూఎస్ బాండ్ యీల్డ్స్, డాలర్ మారకం ప్రభావం బంగారంపై ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.2 శాతం క్షీణించి 1886.76 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో మాత్రం దాదాపు 1 శాతం లాభపడింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లోను ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా క్షీణించి, రూ.71,500 దిగువకు వచ్చాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే బంగారం ధరలు రూ.7400కు పైగా తక్కువగా ఉంది.

తగ్గిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.101.00 (-0.21%) తగ్గి రూ.48893.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,947.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,992.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,782.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.113.00 (-0.23%) తగ్గి రూ.49180.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,306.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,306.00 గరిష్టాన్ని, రూ.49,071.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.400 తగ్గిన వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు తగ్గింది. సాయంత్రం సెషన్లో రూ.405.00 (-0.57%) తగ్గి రూ.71134.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,320.00 వద్ద ప్రారంభమై, రూ.71,363.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,836.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.407.00 (-0.56%) తగ్గి రూ.72289.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,450.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,519.00 గరిష్టాన్ని, రూ.72,052.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 1895 డాలర్ల దిగువన ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.20
(0.17%) డాలర్లు తగ్గి 1,888.80 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,883.75 - 1,894.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.196 (0.70%) డాలర్లు తగ్గి 27.700 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.600 - 27.922 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications