నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి లేదా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో రూ.97 క్షీణించి రూ.53,175 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.115 తగ్గి రూ.53,415 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే దాదాపు రూ.3000 వరకు తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్లో కూడా స్వల్పంగా క్షీణించింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.88 తగ్గి రూ.69,888 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72 తగ్గి రూ.70,627 వద్ద ట్రేడ్ అయింది.
జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.228 పెరిగి రూ.53,220 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.273 పెరిగి రూ.53,500 వద్ద ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.58 తగ్గి రూ.69,918 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72 క్షీణించి రూ.70,627 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 8.90 డాలర్లు క్షీణించి 1977 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.155 డాలర్లు తగ్గి 25.992 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1986 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 10.57 శాతం మేర లాభపడింది. సిల్వర్ ఫ్యూచర్ మాత్రం ఏడాదిలో దాదాపు సమానంగా ఉంది.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications