నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు (జూలై 13 మంగళవారం) ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.82.00 (0.17%) పెరిగి రూ.47856.00 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.70.00 (0.15%) పెరిగి రూ.48117.00 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8600 తక్కువగా ఉంది.
సిల్వర్ ఫ్యూచర్ సెప్టెంబర్ రూ.123.00 (0.18%) పెరిగి రూ.69,498.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.153.00 (0.22%) పెరిగి రూ.70806.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేల వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ మళ్లీ పరుగు పెడుతోంది. నేడు ప్రారంభ సెషన్లో 3.70(0.20%) డాలర్లు ఎగిసి 1809.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.091 (0.35%) లాభపడి 26.330 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

అంతకుముందు సెషన్లో డాలర్ కాస్త సానుకూలంగా కదలాడటంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 1811 డాలర్ల నుండి 1806 డాలర్లకు తగ్గింది. నేడు డాలర్ బలహీనపడటం, యూఎస్ ఇన్ఫ్లేషన్ డాటా అంశాలు ప్రభావం చూపడంతో మళ్లీ 1810 డాలర్లను క్రాస్ చేసింది.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications