బంగారం, వెండి ధరలు నేడు (శుక్రవారం, 11 జూన్) స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,000 పైనే ట్రేడ్ కాగా, వెండి రలు రూ.72,500ను క్రాస్ చేశాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ రూ.49,200 పైకి చేరుకున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే తదిపరి రూ.49,350 నుండి రూ.49,500 స్థాయికి చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే బంగారం రూ.7000 తక్కువగా ఉంది.

స్వల్పంగా బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.16.00 (0.03%) పెరిగి రూ.49214.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,283.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,399.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.49,119.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.16.00 (-0.03%) తగ్గి రూ.49470.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,560.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,709.00 గరిష్టాన్ని, రూ.49,470.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.500 జంప్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.580.00 (0.81%) పెరిగి రూ.72579.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,249.00 వద్ద ప్రారంభమై, రూ.72,789.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.72,249.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.609.00 (0.83%) పెరిగి రూ.73761.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,500.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,932.00 గరిష్టాన్ని, రూ.73,408.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 6.55 (0.35%) డాలర్లు తగ్గి 1,889.85 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,891.65 - 1,906.05 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.152 (0.54%) డాలర్లు తగ్గి 23.183 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.090 - 28.442 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications