ముంబై: బంగారం ధరలు శుక్రవారం (నవంబర్ 13) భారీగా పెరిగాయి. పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51వేలను దాటింది. ఇటీవల కొద్దిరోజుల క్రితం పసిడి రూ.52వేలను దాటింది. ఈరోజు మళ్లీ క్రాస్ చేసింది. జోబిడెన్ గెలుపు, కరోనా వ్యాక్సీన్ ప్రకటన సమయంలో పసిడి ఏకంగా రూ.2500 తగ్గి రూ.50వేల దిగువకు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి ఇప్పటికీ రూ.5,200 క్కువగా ఉంది.

రూ.400 పెరిగిన బంగారం ధర
ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.406.00 (0.80%) క్షీణించి రూ.51,006.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,665.00 వద్ద ప్రారంభమై, రూ.51,139.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.50,609.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.383.00 (0.76%) పెరిగి రూ.51,056.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,747.00 వద్ద ప్రారంభమై, రూ.51,230.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,680.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1000 పెరిగిన వెండి
బంగారం ధర రూ.400 పెరగగా, సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.వెయ్యి పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ కిలో రూ.983.00 (1.57%) పెరిగి రూ.63722.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,539.00 వద్ద ప్రారంభమై, రూ.64,152.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,510.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.1,033.00 (1.60%) పెరిగి రూ.65490.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,431.00 వద్ద ప్రారంభమై, రూ.65,845.00 గరిష్టాన్ని, రూ.64,350.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం మేర పెరిగి 1891 డాలర్లు పలికింది. 1,872.30 - 1,895.65 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 25.78% పెరిగింది.
వెండి ఫ్యూచర్స్ ఔన్స్ ధర 1.88 శాతం పెరిగి 24.762 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.227 - 24.898 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 41.74%
శాతం పెరిగింది.
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications