బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. గతవారం ఓ సమయంలో రూ.48,000 క్రాస్ చేసిన పసిడి చివరకు రూ.47,600 దిగువన ముగిసింది. నేడు (జూలై 13 మంగళవారం) గోల్డ్ ఫ్యూచర్స్ ఆగస్ట్ సాయంత్రం సెషన్లో రూ.167.00 (0.35%) పెరిగి రూ.47941.00 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో రూ.48 వేలు దాటి రూ.48,071.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.186.00 (0.39%) లాభపడి రూ.48233.00 వద్ద ట్రేడ్ అయింది.
గోల్డ్ ఫ్యూచర్స్ పెరగగా, సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.143.00 (-0.21%) క్షీణించి రూ.69232.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.153.00 (-0.22%) క్షీణించి రూ.70500.00 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8300 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.10వేలకు పైగా తక్కువ ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1820 డాలర్ల దిశగా పరుగు పెడుతోంది. నేడు 8.45 (0.47%) డాలర్లు పెరిగి 1,814.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.008 (0.03%) డాలర్లు పెరిగి 26.247 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications