For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: స్థిరంగా బంగారం ధరలు, మద్దతు ధర ఎక్కడంటే?

|

బంగారం ధరలు నేడు (సోమవారం, 9) స్థిరంగా ప్రారంభమయ్యాయి. గతవారం భారీగా తగ్గి, ఆ తర్వాత స్వల్ప తగ్గుదలతో ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం దాదాపు స్థిరంగా ప్రారంభమైంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్‌లో రూ.7 పెరిగి రూ.51,350 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,595 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.87 పెరిగి రూ.62,635 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63,217 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి ధరలు తగ్గాయి. 1875 డాలర్ల స్థాయికి వచ్చాయి. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 8.00 డాలర్లు తగ్గి 1875 డాలర్ల దిగువన, సిల్వర్ ఫ్యూచర్స్ 0.102 డాలర్లు తగ్గి 22.334 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1883 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

Gold Prices Today: strong US yields to keep pressure on yellow metal

బలమైన అమెరికా యీల్డ్స్, ఫెడ్ వడ్డీ రేటు ప్రభావం పసిడి పైన ఉంది. ఈ అంశాలు పసిడిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో బంగారం మద్దతు ధర 1860 డాలర్లు, నిరోధకస్థాయి 1890 డాలర్లు, ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.50,900, నిరోధకం రూ.51,700.

English summary

Gold Prices Today: స్థిరంగా బంగారం ధరలు, మద్దతు ధర ఎక్కడంటే? | Gold Prices Today: strong US yields to keep pressure on yellow metal

Expect gold prices to trade sideways with COMEX Spot gold support at $1860 and resistance at $1890 per ounce. MCX Gold June support lies at Rs 50900 and resistance at Rs 51700 per 10 gram.
Story first published: Monday, May 9, 2022, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X