ముంబై: బంగారం, వెండి ధరలు నేడు(గురువారం, డిసెంబర్ 17) మరింతగా పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో వరుసగా పెరుగుతున్నాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టంతో పసిడి ఇప్పటికీ రూ.6,350 తక్కువగా ఉంది. పది రోజుల క్రితం రూ.48వేల దిగువన ఉన్న పసిడి, ఇప్పుడు రూ.50వేల సమీపానికి వచ్చింది. వ్యాక్సీన్, వ్యాక్సీనేషన్ ప్రకటన తర్వాత పసిడి ధరలు తగ్గినప్పటికీ, ఇప్పుడు మళ్లీ ఎగిసిపడుతున్నాయి.

రూ.50వేల సమీపానికి
నేడు ఉదయం గం.10.30 సమయానికి ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.224.00 (0.45%) పెరిగి రూ.49821.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో రూ.49,720.00 వద్ద ప్రారంభమై, రూ.49,877.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,720.00 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం రూ.50,000కు అడుగు దూరంలో ఉంది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.297.00 (0.60%) క్షీణించి రూ.49900.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,802.00 ప్రారంభమైన ధర, రూ.49,900.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,802.00 గరిష్టాన్ని తాకింది.
నిన్న ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.161.00 (0.33%) పెరిగి రూ.49604.00 వద్ద ముగిసింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.165.00 (0.33%) లాభపడి రూ.49627.00 వద్ద క్లోజ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.844 జంప్
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కిలో రూ.844.00 (1.28%) పెరిగి రూ.66755.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,670.00 వద్ద ప్రారంభమై, రూ.66,932.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,588.00 కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ రూ.873.00 (1.31%) పెరిగి రూ.67600.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,476.00 ప్రారంభమై, రూ.67,693.00 గరిష్టాన్ని, రూ.67,436.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.949.00 (1.46%) పెరిగి రూ.65802.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.1,029.00 (1.57%) పెరిగి రూ.66651.00 వద్ద ముగిసింది.

కామెక్స్‌లో జంప్
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 12.45 (+0.67%) పెరిగి 1,871.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,865.95 - 1,872.65 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 23.96% పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.421 (+1.68%) పెరిగి 25.473 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.332 - 25.570 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 47.37% పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications