దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు నేడు అతిస్వల్పంగా పెరిగాయి. గత రెండు రోజులుగా ధరలు అతి స్వల్ప పెరుగుదల లేదా తగ్గుదలతో దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. ఈ వారంలో ఎక్కువగా రూ.50,000కు పైనే క్లోజ్ అయింది. ఇటీవల సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీని ధరను ఆర్బీఐ రూ.5,000గా నిర్ణయించింది. ప్రస్తుతం బంగారం ధరలు, ఈ సావరీన్ గోల్డ్ బాండ్ ధర దాదాపు సమానంగా ఉంది. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం జనవరి 1న ముగియనుంది.

బంగారం దాదాపు స్థిరంగా
నేడు బంగారం ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో స్వల్పంగా రూ.23.00 (-0.05%) క్షీణించి రూ.50112.00 వద్ద ట్రేడ్ అయింది.
రూ.50,059.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,155.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,059.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46.00 (0.09%) పెరిగి రూ.50,191.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,100.00 వద్ద ప్రారంభమై, రూ.50,191.00వద్ద గరిష్టాన్ని, రూ.50,100.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
బంగారం ధరలు నిన్న స్వల్పంగా పెరుగుదలతో ముగిశాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.66.00 (0.13%) పెరిగి రూ.50105.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.62.00 (0.12%) పెరిగి రూ.50191.00 వద్ద క్లోజ్ అయింది.

వెండి ధరలు డౌన్
కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 144.00 (-0.21%) పెరిగి రూ.68470.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,452.00 వద్ద ప్రారంభమై, రూ.68,570.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,412.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గతవారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ 68.00 (-0.10%) పెరిగి రూ.69390.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,391.00 వద్ద ప్రారంభమై, రూ.69,391.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,311.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ నిన్న రూ.470.00 (0.69%) పెరిగి రూ.68567.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.469.00 (0.68%) పెరిగి రూ.69599.00 వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల దిశగా సాగిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు స్వల్పంగా తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.25 (-0.01%) డాలర్లు క్షీణించి 1,893.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,891.00 - 1,904.20
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 22.73% శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. ఔన్స్ ధర -0.011 (-0.04%) డాలర్లు పెరిగి 26.562 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.495 - 26.870
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48.2% పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications