For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

|

ముంబై: బంగారం ధరలు నేడు (మంగళవారం, జనవరి 12) స్వల్పంగా క్షీణించాయి. వెండి కూడా అదే దారిలో నడిచింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం గం.10.15 సమయానికి అతి స్వల్పంగా రూ.22 క్షీణించగా, వెండి రూ.175 తగ్గింది. గతవారం ఓ దశలో రూ.51వేల పైకి చేరుకొని, రూ.52వేల దిశగా కనిపించి, చివరకు రూ.49 వేల దిగువన క్లోజ్ అయ్యాయి. అయితే ఈ వారం ప్రారంభమైన నిన్న మాత్రం స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు నిన్న పెరిగాయి.

ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.333.00 (0.68%) పెరిగి రూ.49,300.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.328.00 (0.67%) పెరిగి రూ.49,340.00 వద్ద క్లోజ్ అయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,301.00 (2.03%) ఎగిసి రూ.65,532.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.1,301.00 (2.00%) పెరిగి రూ.66,503.00 వద్ద ముగిసింది.

బంగారంపై 'బిట్ కాయిన్' ఒత్తిడి, పసిడి మరింత తగ్గుతుందా?బంగారంపై 'బిట్ కాయిన్' ఒత్తిడి, పసిడి మరింత తగ్గుతుందా?

బంగారం రూ.49,000 పైకి

బంగారం రూ.49,000 పైకి

నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 11.00 (-0.02%) తగ్గి రూ49330.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,320.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,375.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,282.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.18.00 (-0.04%) తగ్గి రూ.49305.00 వద్ద ప్రారంభమైంది. రూ.49,358.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,364.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,285.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర రూ.117 డౌన్

వెండి ధర రూ.117 డౌన్

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.117.00 (-0.18%) తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 117.00 (-0.18%) క్షీణించి రూ.65438.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,444.00 వద్ద ప్రారంభమై, రూ.65,524.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,330.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.126.00 (-0.19%) తగ్గి రూ.66400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,437.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,510.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,400.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల పైకి పసిడి

1850 డాలర్ల పైకి పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్ల పైకి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.30 (+0.02%) డాలర్లు పెరిగి 0.30 (+0.02%) డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,841.15 - 1,852.05 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 16.13% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. ఔన్స్ ధర 0.024 (-0.09%) డాలర్లు తగ్గి 25.262 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.985 - 25.267 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 39.13 శాతం పెరిగింది.

English summary

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు | Gold prices today fall for second time in 3 days, down Rs 7000 from record highs

Gold and silver prices in India continued their volatile ride of this year amid mixed global cues. On MCX, February gold futures edged 0.03% lower to ₹49,328 per 10 gram while silver futures declined 0.22% to ₹65,414 per kg.
Story first published: Tuesday, January 12, 2021, 11:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X