బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూలతల నేపథ్యంలో భారత మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ ప్రభావం గోల్డ్ ఫ్యూచర్ పైన ఉంటుంది. బంగారం రూ.47,500 దిగువన ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68,600 దిగువన ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1780 డాలర్లకు దిగువనే ఉంది. వెండి మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే బంగారం రూ.8800 తక్కువగా ఉంది.

రూ.47,500 దిగువకు పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ఉదయం సెషన్లో రూ.44.00 (-0.09%) తగ్గి రూ.47418.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,465.00 ప్రారంభమైన ధర, రూ.47,473.00 గరిష్టాన్ని, రూ.47,400.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.20.00 (0.04%) పెరిగి రూ.47,774 వద్ద ట్రేడ్ అయింది.

వెండి స్వల్పంగా తగ్గుదల
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.121.00 (-0.18%) తగ్గి రూ.68559.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,618.00 వద్ద ప్రారంభమై, రూ.68,715.00 గరిష్టాన్ని, రూ.68,559.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.130.00 (-0.19%) తగ్గి రూ.69772.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,976.00 ప్రారంభమైన ధర, రూ.69,976.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,761.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎలా ఉందంటే
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 0.45 (0.03%) డాలర్లు తగ్గి 1,780.55 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,773.65 - 1,783.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 26 డాలర్లకు పైనే ఉంది. +0.058 (+0.22%) డాలర్లు తగ్గి 26.133 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.905 - 26.177 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications