For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధరలు, ఐనా రూ.46,500కు పైనే

|

బంగారం ధరలు భారీగా క్షీణించాయి. అయినప్పటికీ రూ.46,500కు పైనే ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (బుధవారం, ఏప్రిల్ 14) సాయంత్రం సెషన్‌లో రూ.375.00 (-0.80%) తగ్గి రూ.46,600 పలికింది. రూ.46,851.00 ప్రారంభమైన ధర, రూ.46,930.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,577.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.362.00 (-0.77%) క్షీణించి రూ.46816.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,155.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,155.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,816.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ ఫ్యూచర్స్ మే రూ.67.00 (-0.10%) తగ్గి రూ.67589.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,516.00 ప్రారంభమైన ధర, రూ.67,846.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,176.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.77.00 (-0.11%) క్షీణించి రూ.68601.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,649.00 వద్ద ప్రారంభమై, రూ.68,847.00 గరిష్టాన్ని, రూ.68,211.00 కనిష్టాన్ని తాకింది.

Gold prices today fall, a day after sharp rise, down ₹9,500 from record highs

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1740 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ 11.35 (-0.65%) డాలర్లు క్షీణించి 1736.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. 0.022
(+0.09%) డాలర్లు ఎగిసి 25.448 పాయింట్ల వద్ద ఉంది.

English summary

భారీగా తగ్గిన బంగారం ధరలు, ఐనా రూ.46,500కు పైనే | Gold prices today fall, a day after sharp rise, down ₹9,500 from record highs

Gold and silver prices edged lower today in Indian markets after a surge in the previous session. On MCX, gold futures fell 0.21% to ₹46,875 per 10 gram while silver inched 01% lower to ₹67,618 per kg.
Story first published: Wednesday, April 14, 2021, 23:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X