బంగారం ధరలు కాస్త శాంతించాయి. గతవారం దాదాపు రూ.2000 మేర తగ్గిన పసిడి ధరలు నేడు (సోమవారం, మార్చి 14) ప్రారంభ సెషన్లో స్వల్పంగా తగ్గాయి. నేడు ప్రారంభ సెషన్లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.178 తగ్గి రూ.52,700 వద్ద ట్రేడ్ అయింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.263 తగ్గి రూ.53,280 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ గతవారమే 2000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇప్పుడు 1980 డాలర్ల దిగువకు వచ్చింది. ఈ వార్త రాసే సమయానికి 5.30 డాలర్లు క్షీణించి 1979.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.70,000 దిగువకు వచ్చింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.390 క్షీణించి రూ.69,980 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.462 క్షీణించి రూ.70,676 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.222 డాలర్లు తగ్గి 25.938 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ధరలు కేవలం నాలుగైదు సెషన్లలోనే రూ.3000 వరకు తగ్గింది. ఎంసీఎక్స్‌లో ఓ సమయంలో రూ.55,558కి చేరుకున్న పసిడి ఇప్పుడు రూ.52,700 స్థాయికి వచ్చింది. ఆగస్ట్ 2020లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200 వద్ద కనిపించింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1971 డాలర్ల వద్ద ఉంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications