స్ధిరంగా బంగారం ధరలు - ఆర్ధిక వ్యవస్ధ పుంజుకోవచ్చన్న అంచనాలే కారణం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ మినహాయింపులు అమల్లోకి వస్తుండటంతో ఆర్ధిక వ్యవస్ధ తిరిగి పుంజుకోవచ్చన్న అంచనాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకించి బంగారం ధర దాదాపు స్ధిరంగా కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల విభాగంలోనూ నిన్నటి ధర రూ.47,000తో పోలిస్తే వంద రూపాయలు తగ్గి రూ.46,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

జూన్ ఫ్యూచర్ మార్కెట్లో ఇవాళ పది గ్రాముల బంగారం ధర రూ.46,600 వద్ద స్ధిరంగా ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ లో మాత్రం 0.2 శాతం అధికంగా రూ. 47,105 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. అయితే హాంకాంగ్ ఘర్షణలు, ఇతరత్రా సమస్యలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. చాలా దేశాల్లో సుదీర్ఘ లాక్ డౌన్ కొనసాగుతుండటం కూడా మార్కెట్లకు ఇబ్బందికరంగా మారింది.

gold prices steady as hopes of economic recovery

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+