For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

|

బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో(MCX) నేడు (ఏప్రిల్ 26, సోమవారం) జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.73.00 (-0.15%) క్షీణించి రూ.47459.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,604.00 ప్రారంభమైన ధర, రూ.47,650.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,253.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.67.00 (-0.14%) తగ్గి రూ.47766.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,911.00 ప్రారంభమైన ధర, రూ.47,919.00 గరిష్టాన్ని, రూ.47,574.00 కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.19.00 (-0.03%) క్షీణించి రూ.68655.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,086.00 ప్రారంభమైన ధర, రూ.69,437.00 గరిష్టాన్ని, రూ.68,055.00 కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.14.00 (0.02%) పెరిగి రూ.69848.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,944.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,095.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,215.00 కనిష్టాన్ని తాకింది.

Gold prices slip to Rs 47,351 gram on firm rupee

గోల్డ్ ఫ్యూచర్స్ 2.45 (+0.14%) డాలర్లు పెరిగి 1,780.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,768.40 - 1,783.10 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.148 (+0.57%) డాలర్లు పెరిగి 26.223 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 25.905 - 26.258 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold prices today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..? | Gold prices slip to Rs 47,351 gram on firm rupee

Gold prices slipped by Rs 455 to Rs 47,351 per 10 gram in the Mumbai retail market on sharp appreciation in rupee and subdued global trend.
Story first published: Monday, April 26, 2021, 22:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X