కరోనా థర్డ్ వేవ్ సహా వివిధ అంశాలు బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.48,000ను తాకింది. నేడు ఆ మార్కును తాకనప్పటికీ మరో ఒక్కరూపాయి దూరంలో మాత్రమే నిలిచింది. ఆ తర్వాత కాస్త తగ్గిన రూ.47,900 పైన కదలాడుతోంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే బంగారం రూ.8300 తక్కువగా ఉంది.
ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.234.00 (0.49%) ఎగిసి రూ.47918.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ప్యూచర్స్ రూ.174.00 (0.36%) ఎగిసి రూ.48170.00 వద్ద నిలిచింది. వెండి ధరలు మాత్రం తగ్గాయి. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ.141.00 (-0.20%) క్షీణించి రూ.69371.00 వద్ద, డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.218.00 (-0.31%) తగ్గి రూ.70671.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల పైనే కదలాడుతోంది. నేడు 10 డాలర్లకు పైగా ఎగిసి 1804 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. అతి స్వల్పంగా 0.002 శాతం తగ్గి రూ.26.172 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు గత ఐదు సెషన్లలో రూ.1500 వరకు పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications