వరుసగా పెరిగిన బంగారం ధరలు నేడు (జూలై 8, గురువారం) తగ్గాయి. నేడు ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,800 దిగువనే ఉంది. నేటి ప్రారంభ సెషన్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.153.00 (-0.32%) తగ్గి రూ.47757.00 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.114.00 (-0.24%) తగ్గి రూ.48030.00 వద్ద ట్రేడ్ అయింది. రెండు రోజుల క్రితం రూ.48,000 తాకిన బంగారం రెండు రోజులుగా మాత్రం ఆ మార్కును తాకలేదు.
సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.435.00 (-0.63%) క్షీణించి రూ.68930.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.374.00 (-0.53%) తగ్గి రూ.70282.00 వద్ద ట్రేడ్ అయింది. నేడు సిల్వర్ ఫ్యూచర్స్ రూ.69,000 దిగువన ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ తగ్గింది. నిన్న 1800 డాలర్ల దిగువ పైన ట్రేడ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు ఈ మార్కు దిగువకు వచ్చింది.

కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 5.65 (0.31%) డాలర్లు తగ్గి 1796.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1805 డాలర్ల స్థాయికి కూడా పోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువకు వచ్చింది. నేటి సెషన్లో 0.172 (0.66%) డాలర్లు పెరిగి 25.957 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు ఓ సమయంలో 26.275 డాలర్లకు చేరుకుంది.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications