బంగారం ధరలు తగ్గుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు తగ్గడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల స్వల్ప పెంపు, అమెరికా ద్రవ్యోల్భణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరుకోవడం వంటి అంశాలు పసిడి, స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపుతుంది. బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.4500 తక్కువగా ఉంది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,600 వద్ద ముగిసింది. ఇటీవలి గరిష్టంతో దాదాపు రూ.4వేలు తక్కువగా ఉంది.
నేడు ఉదయం (మార్చి 29) బంగారం ధరలు మరింతగా క్షీణించాయి. ఉదయం సెషన్‌లో దాదాపు రూ.300 వరకు తగ్గి రూ.51,305 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.199 (0.29 శాతం) తగ్గి రూ.67,906 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.284 (0.41 శాతం) తగ్గి రూ.68,599 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ కూడా ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12000 తక్కువగా ఉంది. పసిడి ఇటీవలి గరిష్టంతో దాదాపు రూ.4వేలు తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 14 డాలర్లు క్షీణించి 1925 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.123 డాలర్లు తగ్గి 25.073 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ క్రితం సెషన్‌లో 1940 వద్ద ముగిసింది. నేడు మాత్రం భారీగా పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టంతో 150 డాలర్ల మేర తక్కువగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications