For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: వారంలో రూ.1000 తగ్గిన బంగారం ధర

|

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు గతవారం రూ.51,000 దిగువన ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1830 డాలర్ల దిగువకు పడిపోయాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు 1810 డాలర్ల నుండి 1890 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నాయి. గతవారం రోజుల్లో పసిడి ధరలు రూ.1000 వరకు క్షీణించాయి.

ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.9 పెరిగి రూ.50,603 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.23 తగ్గి రూ.50,820 వద్ద ముగిశాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.251 పెరిగి రూ.59,755 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.199 పెరిగి రూ.60,440 వద్ద ముగిశాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5400 వరకు తక్కువగా ఉంది.

Gold price tumbles over ₹1000 in a week

ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ (ఆగస్ట్ 22) చివరి సెషన్‌లో స్వల్పంగా 1.70 డాలర్లు తగ్గింది. 1828 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 21.130 డాలర్ల వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్ ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లు కాగా, ప్రస్తుతం ఆ స్థాయితో చూస్తే 250 డాలర్ల వరకు తక్కువగా ఉంది.

English summary

Gold price today: వారంలో రూ.1000 తగ్గిన బంగారం ధర | Gold price tumbles over ₹1000 in a week

Gold prices took a breather after a series of gains witnessed in recent weeks. The yellow metal future contract for August 2022 ended around ₹1,000 lower from its last week highs at ₹50,603 per 10 gm levels.
Story first published: Sunday, June 26, 2022, 19:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X