బంగారం ధరలు నేడు (జూలై 26, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్లో రూ.94.00 (0.20%)పెరిగి రూ.47628.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 (0.25%) పెరిగి రూ.47902.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.48,000 పైకి చేరుకున్న పసిడి, చివరి సెషన్లలో కాస్త తగ్గుముఖం పట్టింది. నేడు ప్రారంభంలోనే కాస్త పెరిగింది.
సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.189.00 (0.28%) పెరిగి రూ.67213.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 (0.30%) పెరిగి రూ.68380.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 స్థాయిలో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ +5.40 (+0.30%) డాలర్లు ఎగిసి 1807.05 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.112 (+0.44%) డాలర్లు ఎగిసి 25.345 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో నేడు గోల్డ్ ఫ్యూచర్స్ 1,798.60 - 1,807.65 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25.172 - 25.367 డాలర్ల మధ్య కదలాడింది. కరోనా డెల్టా వేరియంట్ ఆందోళనలు, లాక్ డౌన్ ఆంక్షల భయాలతో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. బంగారం మద్దతు ధర రూ.47,300-47,200 కాగా, నిరోధకస్థాయి రూ.47,700 నుండి రూ.47,900. వెండి మద్దతు ధర రూ.66,600, నిరోధకస్థాయి రూ.67500 నుండి రూ.68000.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications