For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: 51,000 దిగువకు బంగారం ధరలు

|

బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్వల్పంగా క్షీణించాయి. రూ.51,000 స్థాయిలోనే కదలాడుతున్న గోల్డ్ ఫ్యూచర్ గతవారం ఈ మార్కును క్రాస్ చేసినప్పటికీ, చివరకు దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1850 డాలర్ల దిగువన ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,000 దిగువన ముగిశాయి.

గతవారం ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,820 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్‌లో స్వల్పంగా రూ.166 తగ్గింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.158 తగ్గి రూ.51,083 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై చివరి సెషన్లో రూ.678 తగ్గి గతవారం రూ.60,849 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.588 తగ్గి రూ.61,750 వద్ద ముగిసింది.

Gold price today: Yellow metal rate in India remains same

గోల్డ్ ఫ్యూచర్స్ 1850 డాలర్ల దిగువన ముగిశాయి. క్రితం సెషన్‌లో ఫ్యూచర్ (ఆగస్ట్) 8 డాలర్లు క్షీణించి 1841.90 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.255 డాలర్లు తగ్గి 21.630 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 3.5 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ 17 శాతం తగ్గింది.

English summary

Gold price today: 51,000 దిగువకు బంగారం ధరలు | Gold price today: Yellow metal rate in India remains same

Gold price in India remains same on June 19, 2022. As on Sunday, the gold price in India for 24 carat gold is Rs 51,170 while 22 carat gold cost Rs 46,870.
Story first published: Sunday, June 19, 2022, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X