బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతవారం రూ.48,500 స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (గురువారం, జూలై 22) రూ.47,512 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ఇంతకుముందు సెషన్లోనే పసిడి ధరలు 48,000 దిగువకు పడిపోయాయి. నేడు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. దీంతో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.61.00 (-0.13%) క్షీణించి రూ.47512.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.61.00 (-0.13%) తగ్గి రూ.47815.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారంతో పోలిస్తే నేటికి రూ.1000 వరకు తగ్గింది.
సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గుతూనే ఉంది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ.67000 స్థాయికి వచ్చింది. నేడు సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.107.00 (-0.16%) క్షీణించి రూ.67030.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.123.00 (-0.18%) తగ్గి రూ.68240.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్ తగ్గింది. 1800 డాలర్లకు దిగి వచ్చింది. ఓ సమయంలో 1850 డాలర్ల దిశగా పరుగులు పెట్టిన గోల్డ్ ఫ్యూచర్స్ క్షీణించింది. నేడు 3.25 డాలర్లు క్షీణించిన పసిడి ధర 1800.15 డాలర్ల వద్దకు దిగి వచ్చింది. నేటి సెషన్లో 1,797.25 - 1,804.20 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.040 డాలర్లు తగ్గి 25.215 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications