For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: బంగారం ధర తగ్గింది, కానీ ఉదయం కంటే పెరిగింది

|

బంగారం, వెండి ధరలు నేడు (జూలై 12, సోమవారం) సాయంత్రం సెషన్‌లో క్షీణించాయి. ఉదయం రూ.200కు పైగా తగ్గిన ధరలు సాయంత్రానికి రూ.130 తగ్గుదలతో ఉంది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.132.00 (-0.28%) క్షీణించి రూ.47791.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.108.00 (-0.22%) తగ్గి రూ.48050.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. అయితే ఇది స్వల్పం మాత్రమే.

సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.108.00 (0.16%) పెరిగి రూ.69405.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.101.00 (0.14%) పెరిగి రూ.70701.00 వద్ద ట్రేడ్ అయింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం ఓ సమయంలో రూ.48,000 క్రాస్ చేసింది. గతవారంలో మొత్తానికి స్వల్పంగా పెరిగిన ధరలు, ఈ వారం ప్రారంభంలో తగ్గాయి.

Gold Price Today: Yellow Metal and silver Fall

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 6.50 (0.36%) డాలర్లు తగ్గి 1804.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,791.50 - 1,810.90 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. 0.024 (0.09%) డాలర్లు పెరిగి 26.258 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

Gold Price Today: బంగారం ధర తగ్గింది, కానీ ఉదయం కంటే పెరిగింది | Gold Price Today: Yellow Metal and silver Fall

Gold futures on MCX stood at ₹ 47,719 per 10 grams. Silver futures also slid and were at ₹ 69,196 per kg.
Story first published: Monday, July 12, 2021, 22:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X