నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు నేడు(జూలై1) కూడా స్వల్పంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400 క్షీణించింది. నిన్న మాత్రం పెరిగింది. నేడు మరింతగా పెరిగి రూ.47,000ను క్రాస్ చేసింది. ఇటీవలి వరకు రూ.68వేల దిగువన ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ నిన్ననే ఈ మార్కును క్రాస్ చేసింది. నేడు మరో రూ.600 వరకు పెరిగి రూ.68,500 దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.రూ.9200 తక్కువగా ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.11వేలకు పైగా తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.153.00 (0.33%) పెరిగి రూ.46992.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,930.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,053.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,903.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.162.00 (0.34%) పెరిగి రూ.47266.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,250.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,317.00 గరిష్టాన్ని, రూ.47,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.600 పెరిగిన వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.580.00 (0.85%) పెరిగి రూ.68715.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,633.00 వద్ద ప్రారంభమై, రూ.68,774.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.68,633.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.507.00 (0.73%) పెరిగి రూ.69581.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,726.00 గరిష్టాన్ని, రూ.69,335.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లోనూ
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా పెరిగియి. 1775 డాలర్ల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.25 (0.18%) డాలర్లు పెరిగి 1,774.85 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,766.00 - 1,779.25 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.172 (0.66%) డాలర్లు పెరిగి 26.337 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.168 - 26.448 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications