గోల్డ్.. పెరుగుదల బాట పట్టిందిగా

ముంబై: బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవ్వాళ పెరిగాయి. 100 నుంచి 110 మేర పెరిగింది. రెండు రోజులుగా స్థిరంగా కనిపించిన పసిడి- ఇక పరుగులు పెట్టేలా కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 100 రూపాయలు, 24 క్యారెట్లల్లో 110 రూపాయల మేర పెరిగింది.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,360 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,660 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,000, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,000లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,000 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,000ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.50,050 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,360, 24 క్యారెట్లు-రూ.51,660 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,360, 24 క్యారెట్ల రేటు 51,660 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,000 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,000, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,000, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయల మేర పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+