For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలో అనూహ్యం.. స్థిరంగా!!

|

ముంబై: బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవ్వాళ స్థిరంగా కనిపించింది. పాత ధరలే ఇవ్వాళ కూడా మార్కెట్‌లో నమోదయ్యాయి.
శనివారం- మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 250 రూపాయలు, 24 క్యారెట్లల్లో 270 రూపాయల మేర పెరిగింది. అవే రేట్లు స్థిరంగా ఉన్నాయి.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,220 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,510 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,940, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,940 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,220, 24 క్యారెట్లు-రూ.51,510 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,220, 24 క్యారెట్ల రేటు 51,510 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890 రూపాయల మేర నమోదైంది.

 సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,940 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,940, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,940 రూపాయల మేర పలుకుతోంది.

English summary

బంగారం ధరలో అనూహ్యం.. స్థిరంగా!! | Gold price today on September 4, 2022: Check for Rates of Yellow metal here in your city

Gold price today on September 4, 2022: Check for Rates of Yellow metal here in your city
Story first published: Sunday, September 4, 2022, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X