ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇదివరకు 10 గ్రాములకు 500 నుంచి 540 రూపాయల మేర క్షీణించిన ఎల్లో మెటల్ ట్రేడింగ్.. దాదాపు ఫ్లాట్‌గా కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,510 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,740 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200 ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,150, 24 క్యారెట్లు-రూ.50,350 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.50,240, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.50,240 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,150, 24 క్యారెట్లు-రూ.50,350 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,150, 24 క్యారెట్లు-రూ.50,350, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,510, 24 క్యారెట్లు-రూ.50,740 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,510, 24 క్యారెట్ల రేటు 50,740 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,150, 24 క్యారెట్లు-రూ.50,350, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.50,240 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.50,240, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.5,240 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications