ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవ్వాళ కొంతమేర తగ్గింది. వాటి ధరలో డౌన్ ఫాల్ కనిపించింది. డౌన్ ట్రెండ్‌లో ట్రేడింగ్ నమోదైంది. ఇదివరకు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 100 నుంచి 150 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ఇప్పుడా రేట్లే కంటిన్యూ అవుతున్నాయి.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,320లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,530 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.45,850, 24 క్యారెట్లు-రూ.50,020, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,170 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.45,850, 24 క్యారెట్లు-రూ.50,020లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.45,900, 24 క్యారెట్లు-రూ.50,070, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.45,850, 24 క్యారెట్లు-రూ.50,020 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.45,850, 24 క్యారెట్లు-రూ.50,020ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,880, 24 క్యారెట్లు-రూ.50,050ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.45,880, 24 క్యారెట్లు-రూ.50,050, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.45,900, 24 క్యారెట్లు-రూ.50,070 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,170 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,170, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,320, 24 క్యారెట్లు-రూ.50,530 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,320, 24 క్యారెట్ల రేటు 50,530 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.45,850, 24 క్యారెట్లు-రూ.50,020 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.45,880, 24 క్యారెట్లు-రూ.50,050 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.45,880, 24 క్యారెట్లు-రూ.50,050, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,170, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.45,900, 24 క్యారెట్లు-రూ.50,070 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.45,850, 24 క్యారెట్లు-రూ.50,020, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.45,900, 24 క్యారెట్లు-రూ.50,070, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.45,850, 24 క్యారెట్లు-రూ.50,020, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.45,880, 24 క్యారెట్లు-రూ.51,050, మైసూరులో 22 క్యారెట్లు-రూ.45,900, 24 క్యారెట్లు-రూ.50,070 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications