బంగారం.. నో ఛేంజ్
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవ్వాళ స్థిరంగా ఉన్నాయి. శనివారం నాటి రేట్లే కొనసాగాయి. ఇదివరకు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్లల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 150 నుంచి 160 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ఇప్పుడా రేట్లే కంటిన్యూ అవుతున్నాయి.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,400లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,620 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.45,950, 24 క్యారెట్లు-రూ.50,130, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,100, 24 క్యారెట్లు-రూ.50,280 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.45,950, 24 క్యారెట్లు-రూ.50,130లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.51,180, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.45,950, 24 క్యారెట్లు-రూ.50,130 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.45,950, 24 క్యారెట్లు-రూ.50,130ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,980, 24 క్యారెట్లు-రూ.50,160ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.45,980, 24 క్యారెట్లు-రూ.50,160, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.5,180 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,100, 24 క్యారెట్లు-రూ.50,280 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,100, 24 క్యారెట్లు-రూ.50,280, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,400, 24 క్యారెట్ల రేటు 50,620 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.45,950, 24 క్యారెట్లు-రూ.50,130 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.45,980, 24 క్యారెట్లు-రూ.50,160 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.45,980, 24 క్యారెట్లు-రూ.50,160, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,100, 24 క్యారెట్లు-రూ.51,140, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,180 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.45,950, 24 క్యారెట్లు-రూ.50,130, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,180, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.45,950, 24 క్యారెట్లు-రూ.50,130, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.45,980, 24 క్యారెట్లు-రూ.51,160, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,180 రూపాయల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications