పసిడి ధరల్లో అనూహ్య పరిణామం: సడన్‌గా..!!
ముంబై: అనూహ్యంగా రెండు రోజుల పాటు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కనిపించాయి. ఇవ్వాళ వాటి రేట్లు స్వల్పంగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్ల, 24 క్యారెట్లల బంగారం ధరల ట్రేడింగ్ దాదాపు ఫ్లాట్‌గా కనిపించింది. రూ. 10 నుంచి రూ.20 మేర తగ్గింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,250లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,550 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,730, 24 క్యారెట్లు-రూ.51,980, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,880, 24 క్యారెట్లు-రూ.51,140 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,730, 24 క్యారెట్లు-రూ.50,980లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,730, 24 క్యారెట్లు-రూ.50,980 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,730, 24 క్యారెట్లు-రూ.50,980ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760, 24 క్యారెట్లు-రూ.51,010ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,760, 24 క్యారెట్లు-రూ.51,010, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,880, 24 క్యారెట్లు-రూ.51,140 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,880, 24 క్యారెట్లు-రూ.51,140, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,250, 24 క్యారెట్ల రేటు 51,550 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,730, 24 క్యారెట్లు-రూ.51,980 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,760, 24 క్యారెట్లు-రూ.51,010 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,760, 24 క్యారెట్లు-రూ.51,010, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,880, 24 క్యారెట్లు-రూ.51,140, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,730, 24 క్యారెట్లు-రూ.50,980, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,730, 24 క్యారెట్లు-రూ.50,980, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,760, 24 క్యారెట్లు-రూ.51,010, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030 రూపాయల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications