Gold and Silver rates: కుదురుగా పసిడి..!!
ముంబై: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవ్వాళ స్థిరంగా ఉంటోన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్ల, 24 క్యారెట్లల బంగారం ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. వాటి ట్రేడింగ్ ఫ్లాట్‌గా నమోదైంది. ఇదివరకు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిన పసిడి ధర ఈ వారం ఆరంభంలో కుదురుగా కనిపించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,400 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,710 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,100, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,150 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,100లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,150, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,100 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,100ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,150 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,150, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,400, 24 క్యారెట్ల రేటు 51,710 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,100 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,150, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,100, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,750, 24 క్యారెట్లు-రూ.51,100, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,780, 24 క్యారెట్లు-రూ.51,030, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications