బంగారం - చేతికి అందేంత ధర: రెండు నెలల కనిష్ఠానికి..!!
ముంబై: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుదల కొనసాగుతోంది. 51,000 రూపాయల దిగువకు చేరాయి. 10 గ్రాముల ధరలో 450 నుంచి 500 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 450 రూపాయలు, 24 క్యారెట్లల్లో 490 రూపాయల మేర తగ్గింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,100 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,380 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,530, 24 క్యారెట్లు-రూ.50,760ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,530, 24 క్యారెట్లు-రూ.50,760, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,100, 24 క్యారెట్లు-రూ.51,380 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,100, 24 క్యారెట్ల రేటు 51,380 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,530, 24 క్యారెట్లు-రూ.50,760 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,530, 24 క్యారెట్లు-రూ.51,760, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,530, 24 క్యారెట్లు-రూ.50,760, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780 రూపాయల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications