బంగారం.. బీ కేర్‌ఫుల్
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవ్వాళ స్వల్పంగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 100 నుంచి 110 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 100, 24 క్యారెట్లు 110 రూపాయల వరకు ఎగబాకింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,400లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,800 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.51,360 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,880, 24 క్యారెట్లు-రూ.52,230ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,880, 24 క్యారెట్లు-రూ.52,230, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,400, 24 క్యారెట్లు-రూ.52,800 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,400, 24 క్యారెట్ల రేటు 52,800 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,880, 24 క్యారెట్లు-రూ.52,230 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,880, 24 క్యారెట్లు-రూ.52,230, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,880, 24 క్యారెట్లు-రూ.52,230, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250 రూపాయల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications