ముంబై: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవ్వాళ భారీగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 500 నుంచి 540 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 500, 24 క్యారెట్లు 540 రూపాయల వరకు ఎగబాకింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,750లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,100 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,500, 24 క్యారెట్లు-రూ.51,820 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,380, 24 క్యారెట్లు-రూ.51,690ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,380, 24 క్యారెట్లు-రూ.51,690, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,500, 24 క్యారెట్లు-రూ.51,820 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,500, 24 క్యారెట్లు-రూ.51,820, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,750, 24 క్యారెట్లు-రూ.52,100 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,750, 24 క్యారెట్ల రేటు 52,100 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,380, 24 క్యారెట్లు-రూ.51,690 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,380, 24 క్యారెట్లు-రూ.51,690, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,500, 24 క్యారెట్లు-రూ.51,820, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,380, 24 క్యారెట్లు-రూ.51,690, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications