ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవ్వాళ స్థిరంగా కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్లల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు. వాటి ట్రేడింగ్ ఫ్లాట్‌గా ఉంది. ఇదివరకు పరుగులు పెట్టిన పసిడి రేట్లకు ఒకరకంగా బ్రేక్ పడినట్టే.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,900లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,160 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,530, 24 క్యారెట్లు-రూ.50,760ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,530, 24 క్యారెట్లు-రూ.50,760, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.51,890, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,900, 24 క్యారెట్ల రేటు 51,160 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.45,530, 24 క్యారెట్లు-రూ.50,760 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,530, 24 క్యారెట్లు-రూ.50,760, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,130, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,530, 24 క్యారెట్లు-రూ.50,760, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications