బంగారం ధర - ఇంకా ఇంకా తగ్గుతోంది..!!
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవ్వాళ మళ్లీ తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 250 నుంచి 280 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 250, 24 క్యారెట్లు 280 రూపాయల వరకు క్షీణించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,300లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,600 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,300, 24 క్యారెట్ల రేటు 51,600 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,650, 24 క్యారెట్లు-రూ.50,890, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,920, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,700, 24 క్యారెట్లు-రూ.50,950 రూపాయల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications