ముంబై: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవ్వాళ భారీగా తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 700 నుంచి 770 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 700, 24 క్యారెట్లు 770 రూపాయల వరకు క్షీణించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,400లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,710 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,330 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.51,220, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.51,220 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,330 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,330, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,400, 24 క్యారెట్ల రేటు 51,710 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,330, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.51,220 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.51,220, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.51,220 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications