గోల్డ్ రేట్ డౌన్ ఫాల్: మరింత కిందికి..!!

ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవ్వాళ కూడా తగ్గింది. ఈ తగ్గింపు నామమాత్రమే. రెండు రోజులుగా ఈ ఎల్లో మెటల్ రేట్ నేల చూపులను చూస్తూ వస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో క్షీణత కనిపించింది.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,570లుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,890 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,790, 24 క్యారెట్లు-రూ.51,040, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,190 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,790, 24 క్యారెట్లు-రూ.51,040లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,840, 24 క్యారెట్లు-రూ.51,090, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,790, 24 క్యారెట్లు-రూ.51,040 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,790, 24 క్యారెట్లు-రూ.51,040ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,820, 24 క్యారెట్లు-రూ.51,070ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,820, 24 క్యారెట్లు-రూ.51,070, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,840, 24 క్యారెట్లు-రూ.51,090 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,190 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,190, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,570, 24 క్యారెట్లు-రూ.51,890 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,570, 24 క్యారెట్ల రేటు 51,890 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,790, 24 క్యారెట్లు-రూ.51,040 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,820, 24 క్యారెట్లు-రూ.51,070 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,820, 24 క్యారెట్లు-రూ.51,070, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,190, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,840, 24 క్యారెట్లు-రూ.51,090 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,790, 24 క్యారెట్లు-రూ.51,040, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,840, 24 క్యారెట్లు-రూ.51,090, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,790, 24 క్యారెట్లు-రూ.51,040, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,820, 24 క్యారెట్లు-రూ.51,070, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,840, 24 క్యారెట్లు-రూ.51,090 రూపాయల మేర పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+