ముంబై: బులియన్ మార్కెట్లో ఇవ్వాళ బంగారం ధర ఇవ్వాళ పెరిగింది. మొన్నటివరకు స్థిరంగా నిలిచిన పసిడి రేటు మంగళశారం తగ్గుముఖం పట్టింది గానీ.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో 90 రూపాయల మేర పెరుగుదల కనిపించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,360 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,850 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,130 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,130 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,040, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,360, 24 క్యారెట్లు-రూ.53,850 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,360, 24 క్యారెట్ల రేటు 53,850 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,580, 24 క్యారెట్లు-రూ.53,020 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,130, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,580, 24 క్యారెట్లు-రూ.52,910, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications