తగ్గుతున్న బంగారం ధర..!!

ముంబై: బులియన్ మార్కెట్‌లో ఇవ్వాళ బంగారం ధర ఇవ్వాళ స్వల్పంగా తగ్గింది. నాలుగు రోజులుగా స్థిరంగా నిలిచిన పసిడి రేటు తగ్గుముఖం పట్టడం మొదలైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో 100 రూపాయల మేర క్షీణత కనిపించింది. మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,160 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,630 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,460, 24 క్యారెట్లు-రూ.52,880, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,610, 24 క్యారెట్లు-రూ.53,040 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,460, 24 క్యారెట్లు-రూ.52,880లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,510, 24 క్యారెట్లు-రూ.52,930, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,460, 24 క్యారెట్లు-రూ.52,880 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,460, 24 క్యారెట్లు-రూ.52,880ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,460, 24 క్యారెట్లు-రూ.52,880ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,510, 24 క్యారెట్లు-రూ.52,930, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,510, 24 క్యారెట్లు-రూ.52,930 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,610, 24 క్యారెట్లు-రూ.53,040 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,610, 24 క్యారెట్లు-రూ.53,040, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,610, 24 క్యారెట్లు-రూ.53,360 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,160, 24 క్యారెట్ల రేటు 53,630 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,450, 24 క్యారెట్లు-రూ.52,850 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,490, 24 క్యారెట్లు-రూ.52,930 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,460, 24 క్యారెట్లు-రూ.52,880, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,610, 24 క్యారెట్లు-రూ.53,040, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,510, 24 క్యారెట్లు-రూ.52,930 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,460, 24 క్యారెట్లు-రూ.52,880, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,510, 24 క్యారెట్లు-రూ.52,930, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,450, 24 క్యారెట్లు-రూ.52,850, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,490, 24 క్యారెట్లు-రూ.52,910, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,510, 24 క్యారెట్లు-రూ.52,930 రూపాయల మేర పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+