ముంబై: బులియన్ మార్కెట్‌లో ఇవ్వాళ బంగారం ధరలు తగ్గాయి. ఆదివారం స్థిరంగా కనిపించిన వాటి రేట్లు తగ్గడం మొదలు పెట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో ఈ తగ్గుదల కనిపించింది. సోమవారం నాడు 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లల్లో 100 రూపాయల మేర తగ్గింది. ఇవ్వాళ మరో రూ.170 నుంచి రూ.200 క్షీణించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,050 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,510 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,900 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,380, 24 క్యారెట్లు-రూ.52,780, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,400, 24 క్యారెట్లు-రూ.52,800 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,900 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,900, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,050, 24 క్యారెట్లు-రూ.53,510 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,050, 24 క్యారెట్ల రేటు 53,510 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,380, 24 క్యారెట్లు-రూ.52,780 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,900, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,400, 24 క్యారెట్లు-రూ.52,800 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750 రూపాయల మేర పలుకుతోంది.

ఏపీలో ఇలా..
అమరావతిలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, గుంటూరులో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, నెల్లూరులో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, కాకినాడలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, తిరుపతిలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, కడపలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750, అనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,350, 24 క్యారెట్లు-రూ.52,750లు పలుకుతోంది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications