For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమాంతం తగ్గిన బంగారం ధర.. !!

|

ముంబై: బులియన్ మార్కెట్‌లో ఇవ్వాళ బంగారం ధరలు తగ్గాయి. ఆదివారం స్థిరంగా కనిపించిన వాటి రేట్లు తగ్గడం మొదలు పెట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో ఈ తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లల్లో 100 రూపాయల మేర తగ్గింది.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,200 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,670 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,920, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,920లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,920 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,920ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,530, 24 క్యారెట్లు-రూ.53,000ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,530, 24 క్యారెట్లు-రూ.53,000, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,970 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,070, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,200, 24 క్యారెట్లు-రూ.53,670 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,200, 24 క్యారెట్ల రేటు 53,670 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,920 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,530, 24 క్యారెట్లు-రూ.53,000 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,530, 24 క్యారెట్లు-రూ.53,000, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,070, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.52,970 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.52,920, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.52,970, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,920, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,530, 24 క్యారెట్లు-రూ.53,000, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.52,970 రూపాయల మేర పలుకుతోంది.

English summary

అమాంతం తగ్గిన బంగారం ధర.. !! | Gold price today on November 21, 2022: Check out for the rates of Yellow metal here for the day

Gold price today on November 21, 2022: Check out for the rates of Yellow metal here for the day.
Story first published: Monday, November 21, 2022, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X