For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇవ్వాళ్టి బంగారం కొత్త ధరలొచ్చేశాయ్.. !!

|

ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో ఇవ్వాళ బంగారం ధరల్లో పెద్దగా కదలికలేవీ పెద్దగా కనిపించలేదు. స్థిరంగా ఉన్నాయి. శనివారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో మళ్లీ ఈ తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 100, 24 క్యారెట్లు 180 రూపాయల మేర తగ్గింది. ఇవ్వాళ స్థిరంగా ఉన్నాయి.

 చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,250 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,730 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,800, 24 క్యారెట్లు-రూ.53,170 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,800, 24 క్యారెట్లు-రూ.53,170 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,800, 24 క్యారెట్లు-రూ.53,170, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,250, 24 క్యారెట్లు-రూ.53,730 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,250, 24 క్యారెట్ల రేటు 53,730 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,800, 24 క్యారెట్లు-రూ.53,170, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయల మేర పలుకుతోంది.

English summary

ఇవ్వాళ్టి బంగారం కొత్త ధరలొచ్చేశాయ్.. !! | Gold price today on November 20, 2022: Check out for the rates of Yellow metal here for the day

Gold price today on November 20, 2022: Check out for the rates of Yellow metal here for the day.
Story first published: Sunday, November 20, 2022, 10:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X