బంగారం ధర తగ్గిందండోయ్..!!

ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం భారీగా పెరిగింది. దీని గ్రాఫ్ కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోందే తప్ప ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే రికార్డు స్థాయి ధరకు చేరుకుంది. ఇవ్వాళ కాస్తంత తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో మళ్లీ ఈ తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 100, 24 క్యారెట్లు 180 రూపాయల మేర తగ్గింది.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,250 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,730 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,800, 24 క్యారెట్లు-రూ.53,170 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,800, 24 క్యారెట్లు-రూ.53,170 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,800, 24 క్యారెట్లు-రూ.53,170, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,250, 24 క్యారెట్లు-రూ.53,730 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,250, 24 క్యారెట్ల రేటు 53,730 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,800, 24 క్యారెట్లు-రూ.53,170, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,020, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,630, 24 క్యారెట్లు-రూ.53,100, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయల మేర పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+