ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం భారీగా పెరిగింది. దీని గ్రాఫ్ కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోందే తప్ప ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే రికార్డు స్థాయి ధరకు చేరుకుంది. మరో హైజంప్‌ను రికార్డు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో మళ్లీ అదేరకమైన పెరుగుదల కనిపించింది. ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 53,000 రూపాలను దాటేసింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,510 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 54,010 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,760, 24 క్యారెట్లు-రూ.53,190, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,910, 24 క్యారెట్లు-రూ.53,360 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,760, 24 క్యారెట్లు-రూ.53,190లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,810, 24 క్యారెట్లు-రూ.53,240, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,760, 24 క్యారెట్లు-రూ.53,190 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,760, 24 క్యారెట్లు-రూ.53,190ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,790, 24 క్యారెట్లు-రూ.53,220ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,790, 24 క్యారెట్లు-రూ.53,220, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,810, 24 క్యారెట్లు-రూ.53,240 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,910, 24 క్యారెట్లు-రూ.53,360 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,910, 24 క్యారెట్లు-రూ.53,360, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,510, 24 క్యారెట్లు-రూ.54,010 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,510, 24 క్యారెట్ల రేటు 54,010 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,760, 24 క్యారెట్లు-రూ.53,190 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,790, 24 క్యారెట్లు-రూ.53,220 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,790, 24 క్యారెట్లు-రూ.53,220, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,910, 24 క్యారెట్లు-రూ.53,360, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,810, 24 క్యారెట్లు-రూ.53,240 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,760, 24 క్యారెట్లు-రూ.53,190, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,810, 24 క్యారెట్లు-రూ.53,240, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,760, 24 క్యారెట్లు-రూ.53,190, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,790, 24 క్యారెట్లు-రూ.53,220, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,810, 24 క్యారెట్లు-రూ.53,240 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications